శ్రీ రామ జయ రామ జయ జయ రామ

23, సెప్టెంబర్ 2012, ఆదివారం

సమస్య - ౨౩ (౮౩౦)



సమస్య:  దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్.
సుందరకాండలో లంకా ప్రవేశం చేసే హనుమనుద్దేశించి, పూరణ:
కంద.
డయ్యక  రెచ్చెను హరియా
దయ్యమ్మును గనిన హనుమ,  దారిని విడిచెన్
తొయ్యలి లంకయు నాతడ
జయ్యుడ నితెలిసి  జయోస్తు జయశీలయనెన్!

1 కామెంట్‌:

  1. mana telugu gaaru, namaskaaramulu,

    mee email id dayachesi cpbrownsevasamithi@yahoo.com ki mail cheyyandi. meeku oka letter pampaali

    n chandra sekhar, bangalore
    9845717166

    రిప్లయితొలగించండి