దత్తపది: అల్లము - చింతపండు - కోతిమీర - జీర
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.
అల్ల ముప్పతిప్పలుఁ
బడు మల్లు భీము
చింత పండువేళ నెరిగి
నంత వృష్ణి
చేతి సైగఁ జేసెను
వేగ కోతి మీర
చెలగి యా సుయోధను
తొడన్ జీరమనుచు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి