సమస్య: దుర్వినయంబునన్ మనసు దోచెడు వారు హితైషులే కదా
పూరణ:
ఉర్విన మోసగించుటయు,
ఓరిమిలేనితనంబు, కక్ష, తా
సర్వము దోచుకొన్ననిక
చాలను తృప్తియు లేని దొంగలౌ
గర్వమదాంధ నేతలకు,
ఘాతుకు లప్పట వంచకాధముల్
దుర్వినయంబునన్ మనసు దోచెడు వారు హితైషులే కదా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి