శ్రీ రామ జయ రామ జయ జయ రామ

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

సెప్టెంబర్ 11 (820)



సమస్య:  వంక యున్నవాఁడు శంకరుండు

పూరణ:

వంకలేని వాడెవఁడు, త్రిభువనము లం

దన్ని వంకలఁ దల తన్ని యన్ని

సిరులొసగెడి శివుడు శీర్షముపై చంద్ర

వంక యున్నవాఁడు శంకరుండు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి