శ్రీ రామ జయ రామ జయ జయ రామ

8, సెప్టెంబర్ 2012, శనివారం

సమస్య - 8 (817)

సమస్య: ఇద్దఱు సతు లున్నవాఁడె యిల ధన్యుఁ డగున్
పూరణ:


కొద్దిగ కాలము మారెను

ఇద్దఱు పతు లున్నపడతి యేసాధ్వియికన్

కద్దన వచ్చిక నౌరా  

ఇద్దఱు సతు లున్నవాఁడె యిల ధన్యుఁ డగున్.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి