“అమ్మ” కు గడువు ముగిసెగా
తమ్ముళ్ళూ! “నాన్న”న వలదు, తగనా కాన్వెం
టమ్మలిక నూరి పోసిరి
మమ్మీ డాడీలు తెలుఁగు మాటలె తాతా!
సందర్భం వచ్చింది కాబట్టి చెబుదామనిపించింది. అమెరికన్ ఇంగ్లీషు వాళ్ళు మమ్మీ-డాడీ అని అనరు. మామ్-డాడ్ (Mom-Dad) అని మాత్రమే అంటారు. బ్రిటిష్ ఇంగ్లీషులో మమ్మీ-డాడీ అని ఇన్ఫార్మల్ గా వాడతారేమో నాకు తెలియదు. నేనెప్పుడూ ఎవరూ మమ్మీ-డాడీ అని వాడటం చూడలేదు, మనదేశంలో తప్ప. ఇంగ్లీషు కూడా చాలా రూపాంతరాలు చెంది వేరు వేరు దేశాలలో వేరు వేరు యాసలతో (డయలెక్టు) వ్యాప్తం అయింది. అన్ని తెలుగు యాసలు ఒకటి కానట్టే అన్ని ఇంగ్లీషులూ ఒకటి కాదు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి