శ్రీ రామ జయ రామ జయ జయ రామ

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

సమస్య - ౧౮



సమస్య:  శూర్పణఖ సాధ్వి లోకైక సుందరాంగి

వ్యంగ్య ధోరణిలో పూరణ:

రూప లావణ్య గుణములు కాపుఁ గాయ

వికను డబ్బొక్కటది చాలవెట్టు లున్న

జరుగు, కాసులఁ గురిపించు సాఫ్టువేరు

శూర్పణఖ సాధ్వి లోకైక సుందరాంగి

ఆమె యేనాకు నచ్చిన భామ చంద్ర!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి