సమస్య : కోడలు న్న చోటు వీడు నత్త నత్త
పూరణ:
అత్తగారు మొగుడుతో మొరపెట్టుకొంటోంది:
కోడలున్నచోటు వీడు నత్తనడకనడు
చు నది కానబడని చోట మేక
పోతువోలె వదరి ముప్పునబడు నీ కొ
డుకొక వెర్రినాగన కద స్వామి!
పూరణ:
అత్తగారు మొగుడుతో మొరపెట్టుకొంటోంది:
కోడలున్నచోటు వీడు నత్తనడకనడు
చు నది కానబడని చోట మేక
పోతువోలె వదరి ముప్పునబడు నీ కొ
డుకొక వెర్రినాగన కద స్వామి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి