శ్రీమద్రామాయణము-సుందరకాండయందలి మంత్రతుల్య శ్లోకములు తదనువాద పద్యములు:
శ్లో. నమోస్తు రామాయ సలక్ష్మణాయ
. దేవ్యైచ తస్యై జనకాత్మజాయై |
. నమోస్తు రుద్రేంద్ర యమానిలోభ్యో
. నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య: ||
ఉ|| మ్రొక్కెద రామచంద్రునకు, మోడ్చెదగేలు సుమిత్ర పట్టికిన్
మ్రొక్కెద దద్విదేహప తనూజకు శ్రీ రఘరాము దేవికిన్
మ్రొక్కెద ధర్మ, వాసవ, మరుద్గణ, మారుత, రుద్రపాళికిన్
మ్రొక్కెద సూర్య చంద్రులకు, మ్రొక్కెద తామరసాప్తు సూతికిన్||
శ్లో. జయత్యతి బలో రామో, లక్ష్మణశ్చ మహాబల:
రాజా జయతి సుగ్రీవో, రాఘవేణాభి పాలిత: ||
చం|| జయము జయంబు రామునకు, సర్వమహాస్త్రవిదగ్ర వర్తికిన్
జయము జయంబు విద్విషద సహ్య తరస్వి సుమిత్ర పట్టికిన్
జయము జయంబు దాశరథి సంపరి పాలితుడౌవలి ముఖో
చ్ఛయపతి సూర్యపుత్రునకు, సాహస విక్రమ కీర్తి శాలికిన్.
శ్లో. దాసోహం కోసలేంద్రస్య రామస్యా౭క్లిష్ట కర్మణ: |
హనుమాన్ శత్రుసై న్యానాం, యుద్ధే ప్రతిబలం భవేత్ ||
శ్లో. నరావణ సహస్రంమే, యుద్ధే ప్రతిబలం భవేత్ |
శిలాభిస్తు ప్రహరత: పాదపైశ్చ సహస్రశ: ||
ఉ|| దాసుడ సర్వసద్గుణ వితాన మనోహర రామమూర్తికిన్
గోసల దేశ వల్లభునకున్ హతశత్రుడ వాయుపుత్రుడన్
నాసరి గారు సంగరమునన్ దశకంఠులు వేవురేనియున్
వాసియడంతు తాల, ద్రుమ పాళుల, నేహనుమత్సమాఖ్యుడన్.
మందరము-టీకా తాత్పర్య వ్యాఖ్యాన సహితము
1. బాల రూ. 250.00
2. అయోధ్య - ఒకటవ భాగం - రూ. 225.00
3. అయోధ్య - రెండవ భాగం - రూ. 225.00
4. అరణ్య రూ. 225.00
5. కిష్కింధ రూ. 225.00
6. సుందర రూ. 250.00
7. యుద్ధ - ఒకటవ - రూ. 225.00
8. యుద్ధ - రెండవ - రూ. 225.00
9. ఉత్తర - 225.00
మూలము - పద్యములు మాత్రము.
1. బాల - రూ. 45.00
2. అయోధ్య -స్టాకు లేదు (మే, 2008 తేదీనాటికి, ప్రస్తుతం వుండవచ్చు)
౩. అరణ్య -స్టాకు లేదు
4. కిష్కింధ - రూ.30.00
5. సుందర - రూ.50.00
6. యుద్ధ - స్టాకులేదు
7. ఉత్తర- రూ. 30.00
దొరకు చోటు: అంగలకుదురు, తెనాలి దగ్గర, గుంటూరు జిల్లా 522 211
ఫోను: 08644-230690; cell: 93900-97195
VPP facility is available for anywhere in India.
1. బాల రూ. 250.00
2. అయోధ్య - ఒకటవ భాగం - రూ. 225.00
3. అయోధ్య - రెండవ భాగం - రూ. 225.00
4. అరణ్య రూ. 225.00
5. కిష్కింధ రూ. 225.00
6. సుందర రూ. 250.00
7. యుద్ధ - ఒకటవ - రూ. 225.00
8. యుద్ధ - రెండవ - రూ. 225.00
9. ఉత్తర - 225.00
మూలము - పద్యములు మాత్రము.
1. బాల - రూ. 45.00
2. అయోధ్య -స్టాకు లేదు (మే, 2008 తేదీనాటికి, ప్రస్తుతం వుండవచ్చు)
౩. అరణ్య -స్టాకు లేదు
4. కిష్కింధ - రూ.30.00
5. సుందర - రూ.50.00
6. యుద్ధ - స్టాకులేదు
7. ఉత్తర- రూ. 30.00
దొరకు చోటు: అంగలకుదురు, తెనాలి దగ్గర, గుంటూరు జిల్లా 522 211
ఫోను: 08644-230690; cell: 93900-97195
VPP facility is available for anywhere in India.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి