నిషేధాక్షర పద్యములు భూత చికిత్సకుచ్చరించు మంత్రముల వలె నుండునని కొందఱెగతాళి చేయుదురు. అందులకొక ఉదాహరణ (అవధానవిద్య నుండి), విషయం - పృచ్ఛకగ్రస్తకవి, కేతుగ్రస్త రవి వర్ణన:
ష్లూఢృ సువి ద్దాఢాంత
ర్వోఢృ కథాకృ త్సదృ గ్వపుర్భూతి బునా
ర్వోఢృ గభస్తి రవి యెసగె
గాఢధ్వజఘస్తి జేసి క్షణిక క్లాంతిన్.
పృచ్ఛకగ్రస్తకవి, కేతుగ్రస్త రవి వర్ణన.
----
"ర" కార, "మ" కారాలు నిషిద్ధం - రాముడి మీద పద్యం.
తాపసులు పొగడునా ఘన
తాపసినద్భుత కృతులను ధన్యత పొందన్
పాప దహనఫల బీజో
ద్దీపితపద జానకీపతి నిట భజింతున్.
ష్లూఢృ సువి ద్దాఢాంత
ర్వోఢృ కథాకృ త్సదృ గ్వపుర్భూతి బునా
ర్వోఢృ గభస్తి రవి యెసగె
గాఢధ్వజఘస్తి జేసి క్షణిక క్లాంతిన్.
పృచ్ఛకగ్రస్తకవి, కేతుగ్రస్త రవి వర్ణన.
----
"ర" కార, "మ" కారాలు నిషిద్ధం - రాముడి మీద పద్యం.
తాపసులు పొగడునా ఘన
తాపసినద్భుత కృతులను ధన్యత పొందన్
పాప దహనఫల బీజో
ద్దీపితపద జానకీపతి నిట భజింతున్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి