Nov 05, 2010:
ధరణికటుగ తరణినిండె, తమస మల్లు
కొనెనిటు తగుదునంచును గుర్తు, మనకు
భాను(డస్త మించ(గ,--సుప్రభాతమయ్యె
వారి కినికాల చక్ర౦పు పరిధి లోన !
---
అమృత పానమొనర్చి యహంకరించి
సింహికాసూను డర్కుని చీరి మ్రింగ
కొండసూను ఘాతములనా ముండశేష
భానుఁ డస్తమించఁగ సుప్రభాత మయ్యె.
----
padyalu bagunnayandi.
రిప్లయితొలగించండి