శ్రీ రామ జయ రామ జయ జయ రామ

13, అక్టోబర్ 2010, బుధవారం

సమస్యాపూరణములు-అక్టోబర్, 2010

సవరిలు కృష్ణా తీరము
భవ ఇంద్రకిలాద్రి,దుర్గభర్గల నెలవున్
భువనశ్రీ శ్రీమాతా
నవరా త్ర్యుత్సవ ము లమరె నాలుగు దినముల్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి