శ్రీ రామ జయ రామ జయ జయ రామ

7, నవంబర్ 2010, ఆదివారం

సమస్యాపూరణములు-సెప్టెంబర్, 2010

సమస్య:
వినువారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్ (సెప్టెంబరు ౨౨, ౨౦౧౦).
చని విశ్వనాధకు తెలుగు
మన బాలమురళికి సరిగమల సంగీత
మ్మని నేర్పబూనకు నెపుడు
విను, వారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్.

2 కామెంట్‌లు:

  1. it would be great if you could add a small blurb in english about the general message and how you interpret the message so those of us who aren't well versed in the language can also learn and appreciate. Thank you.

    రిప్లయితొలగించండి
  2. Thanks for your feedback, Anonymous. I will try to translate to the best I can, while every language has its own beauty in expressing certain emotions.

    రిప్లయితొలగించండి