శ్రీ రామ జయ రామ జయ జయ రామ

20, మార్చి 2011, ఆదివారం

తోట బడి - కృష్ణలంక

తోటబడి-కృష్ణలంక-1973

5 కామెంట్‌లు:

  1. మిత్రులారా!
    శివరాత్రి సందర్భంగా నేను చేసిన "శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?" అన్న సమస్యాపూరణం.
    శంకరాద్వైత సంపన్న చయను డగుబొ
    నిత్య మాచమనము చేయు నియమ వేళ
    కేశవాది నామము లందు చేర్చి సత్య
    శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని?

    రిప్లయితొలగించండి
  2. ఆట వెలది:
    కార్య సాధకు౦డు కాగితంపు పులిరా
    పెన్ను పట్టి వ్రాయ పీడ తొలుగు
    అదరు బెదురు లేని అడ్మినిష్టరు గాడు
    దావులూరి సుబ్బు ధర్మరాజు !
    సరదాకి: BSNL Administrative Department లో కనబడని చాణక్యు డని పేరు వీడికి! అది వాడు చెప్పిందే ! ఇంకా ఎక్కువ రాస్తే వాడు నామీద కూడా ఒక కంప్లైంట్ పడేస్తాడు ఎందుకొచ్చింది బాబూ.
    Expecting a lot of pleasant jokes on this poem...
    Best wishes,
    Sekhar

    రిప్లయితొలగించండి
  3. తేట గీతి.

    బాల్య మిత్రులకును వారి బంధువులకు



    పేరు పేరున మరిమరీ పేర్కొనెదము



    గమ్య దీపావళీ శుభాకాంక్షలెన్నొ



    అందుకొనుడయ్య చేయుచు సందడికను!

    రిప్లయితొలగించండి