శ్రీ రామ జయ రామ జయ జయ రామ
13, అక్టోబర్ 2010, బుధవారం
సమస్య: నయా, దియా, గయా, కియా లతో పద్యం
సమస్య: నయా, దియా, గయా, కియా లతో పద్యం :
సిద్ది గణపా! శివతనయా! స్థిరముగ మది
యార దలుతునే తీరుగయా గొలవను?
తపముల స్రుక్కి యాతనలు పడలేను
శీఘ్రముగ రార చిద్రూప సింధురదన !
1 కామెంట్:
మన తెలుగు
13 అక్టోబర్, 2010 7:24 PMకి
అద్భుతంగా వుందండీ.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అద్భుతంగా వుందండీ.
రిప్లయితొలగించండి