శ్రీ రామ జయ రామ జయ జయ రామ

1, అక్టోబర్ 2010, శుక్రవారం

శీతోభవ హనూమత:

మంగళాభి ముఖీ తస్య సా తదాసీన్మహా కపే:|
ఉపతస్థే విశాలాక్షీ ప్రయతా హవ్య వాహనమ్.|| వాల్మీకి, సుందరకాండ 53వ సర్గ.
తాత్పర్యము: విశాలాక్షియు, సాధ్వి యు ఐన సీతాదేవి హనుమంతుని క్షేమము గోరుచు అగ్నిదేవునికి విన్నవించెను.

1 కామెంట్‌: